బుధవారం దర్శనం బంద్

0
556

ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని  మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు, పగిడిద్దరాజు మండపాలు ప్రతిష్టాపన ఉన్నందున రేపు అనగా 24 బుధవారం రోజున  ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు భక్తులు ఎవరు దర్శనానికి రాకూడదని,,, గురువారం మళ్లీ పున ప్రారంభం అవుతుందని, భక్తులు తల్లుల దర్శించుకోవచ్చునని ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు తెలియజేశారు

Search
Categories
Read More
Telangana
వరంగల్ పరిధిలో 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు కమీషనర్ పెరిధిలోని పాలు...
By CM_ Krishna 2026-01-17 05:19:07 0 483
Andhra Pradesh
*కర్డెన్ సెర్చ్ నిర్వహించిన- చీరాల పోలీస్లు* *స్వాధీనం చేసుకున్న 27 పత్రాలు లేని వాహనాలు*
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-03-07 09:11:28 0 492
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 590
BMA
Labor Rights Reporters Face Rising Harassment in India
Human rights monitors have reported a concerning escalation in the harassment of independent...
By JoinBMA 2026-08-19 06:00:50 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com