శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి

0
284

పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ మాట్లాడుతూ రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప మేధావి అని, గణిత శాస్త్రంలో ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితానికి సంబంధించిన పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందించారు# కే. మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Arun Dev Gautam: Leading Chhattisgarh Police with Vision
A distinguished 1992-batch IPS officer of the Chhattisgarh cadre, Arun Dev Gautam serves as the...
By Lokeshwari Panthadi 2026-07-29 13:13:39 0 219
Telangana
నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల...
By Bouth Arun 2026-02-11 04:16:41 0 858
Andhra Pradesh
పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో...
By Kothuru Murali 2026-01-07 13:11:36 0 211
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 230
SURAKSHA
Ashish Kundra: Driving Governance with Vision and Innovation
A distinguished 1996-batch AGMUT cadre IAS officer whose administrative excellence,...
By Kalaga Sailaja 2026-07-24 12:01:56 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com