హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*

0
275

* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది తమ సంస్థలో పనిచేసే హెచ్‌-1బీ (H-1B) ఉద్యోగులకు ‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియ’ను (Google Green Card Sponsorship) వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్నల్‌ న్యూస్‌లెటర్‌లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్‌ వెల్లడించినట్లు Telusthondi

 

#Sivanagendra

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు
కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్...
By Benguluri Madhubabu 2026-05-16 12:01:57 0 277
Andhra Pradesh
సూపర్ ఎల్ నినో సమయంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే: పవన్ కల్యాణ్.
రాష్ట్రంలో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్...
By Pagadala Venkateswar 2026-07-31 10:07:11 0 100
Andhra Pradesh
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల...
By Chennaiah Kati 2026-06-22 05:56:07 0 98
Andhra Pradesh
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం.... చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
By Gadiyapudi Narendra 2026-01-01 12:05:33 0 421
Andhra Pradesh
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
By Pagadala Venkateswar 2026-06-19 04:40:39 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com