దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా

0
98

దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, లంకోజనపల్లి గ్రామ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడు జిల్లా కోటప్పకొండ లో ఈనెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు పై నిర్వహించిన
పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-02-05 03:23:29 0 257
BMA
Repackaged Sedition: BNS 152 Threatens Press Freedom
The transition from the colonial-era IPC to the Bharatiya Nyaya Sanhita (BNS) was supposed to end...
By JoinBMA 2026-08-21 08:19:47 0 151
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-01-31 12:09:24 0 202
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 288
BMA
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
By JoinBMA 2026-08-21 10:58:38 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com