భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ

0
410

 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అధికారులు నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించారు.మండలకేంద్రం లో సిద్దబోయిన బాయమ్మ (మల్లెల భాగ్యమ్మ)ప్రమాణ స్వీకారంచేసి భాద్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామం లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీలను ముస్తాబు చేసి అందంగా మార్చి ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడ మండలంలో ప్రశాంత వాతావరణంలో అటాహసం గా సర్పంచిగా వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను తీసుకున్నారు.

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ జిల్లా | మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాల మేరకు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఫ్లాగ్ మార్చ్...
By CM_ Krishna 2025-12-16 13:57:05 0 329
Andhra Pradesh
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-07 13:56:38 0 331
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 294
Andhra Pradesh
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన...
By Pagadala Venkateswar 2026-07-09 04:54:34 0 105
Andhra Pradesh
పుంగనూరు: రహదారుల భవనాల శాఖ ప్రజాసంఘాల ధర్నా.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాల...
By Kothuru Murali 2026-01-22 13:20:35 0 248
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com