సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే!!

0
229

కర్నూలు : *కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 11మంది లబ్దిదారులకు  రూ. 5,91,893/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు*

చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డి.విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలిపారు.

లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
----------------------------------------------------------------------
1•పి.రుద్రవరం గ్రామానికి చెందిన సంఘం మోహన్ బాలాజీ గారికి 66,900/- 

2•ఆర్ కొంతలపాడు గ్రామానికి చెందిన మల్లేష్ వెంకటేశ్వర రెడ్డి గారికి 40,699/-

3•దిన్నదేవరపాడు గ్రామానికి చెందిన ఎరుకల యల్లేశ్వరి గారికి 56,310/-

4•గూడూరు పట్టణానికి చెందిన నందవరం ముఖేష్ కుమార్ గారికి 25,400/-

5•బాలాజీ నగర్ కు చెందిన పద్మావతి గారికి 65,000/- 

6•ప్యాలకుర్తి గ్రామానికి చెందిన చిన్న నాగరాజు గారికి 62,037/- 

7•పోలకల్ గ్రామానికి చెందిన జయమ్మ గారికి 68,916/- 

8•యనగండ్ల గ్రామానికి చెందిన బోయ శ్యామలమ్మ గారికి 95,300/- 

9•పులకుర్తి గ్రామానికి చెందిన మాదిగ భీమక్క గారికి 31,795/- 

10•గూడూరు పట్టణానికి చెందిన సయ్యద్ మహబూబ్ బాషా గారికి40,836/- 

11•యనగండ్ల గ్రామానికి చెందిన సందెపోగు విద్యాసాగర్ గారికి 38,700/- 


Search
Categories
Read More
Telangana
మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-15 16:53:36 0 188
Telangana
సీఐటీయూ ఆధ్వర్యంలో సామజిక న్యాయ వారోత్సవాలు
మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్లు అనే...
By Avunoori Mahesh 2026-04-11 12:17:31 0 181
Jammu & Kashmir
Title: J&K’s New Stray Dog Guidelines Balance Safety & Compassion
The Jammu & Kashmir Housing & Urban Development Department (HUDD) has introduced pivotal...
By Lokeshwari Panthadi 2026-06-30 05:17:27 0 52
Andhra Pradesh
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...
By Kothuru Murali 2026-04-16 17:06:37 0 110
Business & Finance
Monsoon Rains Disrupt Business Activity in Kolkata
Heavy monsoon rains and widespread waterlogging have disrupted commercial activity across...
By Navya Sree 2026-07-06 06:28:06 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com