సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకారం

0
375

సుల్తాన్ పూర్ నూతన సర్పంచ్ గ ప్రమాణ స్వీకా బారత్ ఆవాజ్  తెలంగాణ కోడంగల్ 

 

నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ సర్పంచ్ గ బాలపోల్లా వెంకటమ్మ,ఉప సర్పంచ్ గ గుడ్డిపిల్ల మహేశ్వరమ్మ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ బాలపోల్లా వెంకటమ్మ మాట్లాడుతూ వార్డ్ మెంబర్లను గ్రామ ప్రజలను అందరిని కలుపుకొని పక్షపాతం లేకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డి దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రావు సహకారంతో మన గ్రామన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తా అని ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా అభివృద్ధికి ఆటంకం చేయకుండా అభివృద్ధికి సహకారం చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. #బరత్ ఆవాజ్ సూర్యమోహన్

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యతోనే మెరుగైన సమాజం
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఘనంగా...
By Rajini Kumari 2026-02-07 11:52:16 0 216
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 212
SURAKSHA
​. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రచారం
మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు నిన్న పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-06-27 06:25:54 0 82
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా  పుంగనూరు మండల సమీపంలోని బటందొడ్డి దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు...
By Kothuru Murali 2026-02-07 06:54:54 0 185
Telangana
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Vanmoj Suryamohan 2026-07-21 16:43:43 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com