ముగిసిన సి ఆర్ డి ఏ 65వ అధారిటీ సీఎం చంద్రబాబు సమావేశం

0
211

అమరావతి...

 

*సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీయే 65 వ అధారిటీ సమావేశం*

 

*.....నారాయణ,మంత్రి...*

 

*అమరావతి లో క్వాంటం వ్యాలీకి సంబంధించి ఎక్విప్‌మెంట్ కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అధారిటీ నిర్ణయించింది*

 

*సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి L1ని ఖరారు చేశారు*

 

*ఈ ప్రత్యేక భవనం రెండు ఎకరాల విస్తీర్ణంలో టెక్నికల్ నిపుణుల డిజైన్ ప్రకారం నిర్మించబడుతుంది*

 

*దీనితో పాటు క్వాంటం వ్యాలీలో మరో రెండు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు*

 

*ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలకు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 109.52కోట్లు విడుదలకు ఆమోదం*

 

*మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయాలకు అధారిటీ ఆమోదం తెలిపింది*

 

*కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆసుపత్రి, యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయం*

 

*ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు*

 

*అమరావతిలో వరద నివారణకు కొండవీటి వాగు , పాలవాగు , గ్రావీటి కెనాల్ తో పాటు ఆరు రిజర్వాయర్ లు ఇప్పటికే ప్రతిపాదించాం*

 

*కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4వేల క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం*

 

*ఇప్పడున్న పంపింగ్ సామర్ధ్యానికి అధనంగా మరో 8500క్యూసెక్కుల సామర్ధ్యం గల పంపింగ్ స్టేషన్ ను 443 కోట్లతో ఏర్పాటుకు అధారిటీ ఆమోదం తెలిపింది*

 

*LPS జోన్ 8లో 1351కోట్లుతో పనులు చేయించేలా అథారిటీ అప్రూవ్ చేసింది*

 

*జరీబ్ ,నాన్ జరీబ్ ల్యాండ్స్ సమస్య పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు ఆమోదం*

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 1K
Andhra Pradesh
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
By Shyamala Yadagiri 2026-06-02 06:45:34 0 196
Andhra Pradesh
పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్
సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి...
By Kothuru Murali 2026-05-31 16:29:51 0 109
Punjab
Punjab Accelerates Renewable Energy and Solar Growth
Punjab continues to expand its renewable energy sector in 2026 by promoting solar power projects,...
By Fathima Safa 2026-07-04 10:55:50 0 46
Andhra Pradesh
నేపాల్‌తో సిరీస్‌కు నవీన్ ఎంపిక: రాయలసీమకు గర్వం.
ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గ్రామానికి చెందిన షూటింగ్ బాల్ క్రీడాకారుడు నవీన్,...
By Pagadala Venkateswar 2026-03-21 05:59:42 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com