గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా

0
231

 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కార్మికుల ఆవేదన బయటపడింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శూన్యం కల్పిస్తున్నారని* ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ. కనీస జీతభత్యాలు లేకుండా *ఉచితంగా* పనిచేయాల్సి వస్తోందని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. పండుగలు వస్తున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా జీవనం గడపాల్సి వస్తోందని. *పిల్లలకు కొత్త బట్టలు* కొనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేసిన పనికి తగిన జీతాలు ఇవ్వాలని. కనీసం పండుగలకైనా జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 154
Media Academy
Hyperlocal Journalism: The Foundation Of Democracy
Hyperlocal Journalism: The Foundation Of Democracy Hyperlocal Journalism Focuses On...
By Media Academy 2025-05-05 05:57:05 0 4K
Puducherry
CM Rangasamy Urges Centre For Fishermen's Special Diesel Subsidy Continuation
Puducherry Chief Minister N. Rangasamy has officially approached the Union Petroleum Minister,...
By Tejaswini Komanduru 2026-06-05 11:01:13 0 400
Telangana
"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో ...
By Sidhu Maroju 2026-06-01 14:07:15 0 290
SURAKSHA
Proactive Disaster Management and Relief
​Content: During floods and other natural disasters, Karnataka Police has consistently displayed...
By Kalaga Sailaja 2026-06-29 11:34:29 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com