గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|

0
244

 

 

 హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు.

జనగామ జిల్లా జాఫర్‌ఘడ్‌ మండల కేంద్రంలో అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలింపు. 

యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు.

మరణించిన సీపీఐ (మావోయిస్టు) సీపీఎం కేడర్ అయిన కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు మద్దతుగా మాట్లాడినట్లు తమ దర్యాప్తులో తేలడంతో అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం.

 

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
By Benguluri Madhubabu 2026-02-22 06:44:19 0 253
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 278
Jammu & Kashmir
Tawi Riverfront: Jammu’s New Hub for Urban Tourism
The Jammu Smart City Project has achieved a transformative milestone with the successful...
By Lokeshwari Panthadi 2026-06-29 09:34:14 0 110
Uncategorized
👗 Fashion & Celebrity Style Priyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch
👗 Fashion & Celebrity StylePriyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch Global...
By BMA ADMIN 2025-05-23 09:36:58 0 3K
Andhra Pradesh
మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*   *సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై...
By Rajini Kumari 2025-12-30 12:23:19 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com