గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
Posted 2025-12-21 09:47:03
0
207
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్ న్యూ ఇయర్ గిఫ్ట్ లింకుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. పండగ సీజన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ప్రారంభం అయ్యాయని నమ్మకం పలికి మోసాలకు పాల్పడుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిఫ్టుల పేరుతో సోషల్ మీడియా ఈ మెయిల్స్ లింకులు వస్తుంటాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు తెలియని నెంబర్ నుంచి వచ్చిన లింక్ లు ఓపెన్ చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ 1930లో ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా తెలియచేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు...
S C C సంక్షేమం అభివృద్ధికి అదనంగా 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం
పత్రికా ప్రకటన.
*ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని...
Khushboo Gupta IAS: A Visionary in Public Service
A dedicated Telangana IAS officer known for her transformative leadership in urban governance,...
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల...
టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,
విజయనగరం ఎంపీ గారి...