కుటుంబ సభ్యులకు పరామర్శ !!

0
237

కర్నూలు : కర్నూల్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాజీ గన్‌మన్ నాగేష్ మృతి చెందిన వార్త తెలుసుకున్న వెంటనే  నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆసుపత్రికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ  సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని అన్నారు.

Search
Categories
Read More
Business & Finance
GST Registration for Foreign Businesses in India
GST Registration for Foreign Businesses is mandatory for non-resident taxable persons (NRTPs)...
By Navya Sree 2026-07-21 07:06:43 0 42
Chandigarh
Creative Weekends: Join CLKA Art Workshops in Chandigarh
Unleash your inner artist this July at the iconic Le-Corbusier Centre in Sector 19. The CLKA Open...
By Lokeshwari Panthadi 2026-07-03 06:03:48 0 45
Andhra Pradesh
పుంగునూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కంటేపల్లి గ్రామం వద్ద మునిరెడ్డి (55)...
By Kothuru Murali 2026-06-13 15:55:50 0 74
Business & Finance
Think Collateral-Free Loans Are Too Good to Be True ?
Collateral-free loans allow eligible individuals, startups, and MSMEs to access financing without...
By Navya Sree 2026-07-09 06:35:52 0 74
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-28 11:11:23 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com