మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.

0
163

మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రమేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హిమాయత్ సాగర్ గేటు తీయబడింది – వరద హెచ్చరిక జారీ
ఆగస్ట్ 7 రాత్రి, హైదరాబాద్లో కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం భారీగా...
By BMA ADMIN 2025-08-07 17:52:34 0 2K
Rajasthan
Tourism Infrastructure and Heritage Conservation Growth
Rajasthan is enhancing its tourism sector through significant investments in infrastructure...
By Fathima Safa 2026-06-23 10:40:27 0 135
Bihar
Bihar Teacher Transfer Rules 2026: A Reformist Approach
The Bihar government has approved the landmark Bihar State Teacher Transfer Rules 2026, marking a...
By Lokeshwari Panthadi 2026-06-26 12:53:29 0 159
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 116
Andhra Pradesh
మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులతో నేరుగా సమావేశం అవ్వడానికి CM చంద్రబాబు నాయుడు.
ఈ పర్యటనలో సీఎం గారు రైతుల సమస్యలు, భూముల హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చ చేయనున్నారు....
By Thokala Sivaji 2026-04-09 06:32:11 0 739
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com