ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు

0
229

కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అధిష్ఠానం నియమించింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు లోక్ సభ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌లను, నంద్యాల లోక్ సభ అధ్యక్షురాలిగా గౌరు చరితా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండీ ఫిరోజ్‌లను నియమించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:49:12 0 153
SURAKSHA
G. Sudheer Babu IPS: Former Commissioner of Future City Police 1
# Guardian of the Future City:   The Resolute Journey of G. Sudheer Babu, IPS## A...
By Kalaga Sailaja 2026-07-11 06:04:15 0 79
Telangana
మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్...
By Sidhu Maroju 2026-03-31 08:21:18 0 178
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 1K
Business & Finance
Build Your Public Limited Company in India
Register your Public Limited Company in India with expert guidance and a seamless online process....
By Navya Sree 2026-07-08 13:03:05 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com