పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!

0
202

కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో ప్రజల జీవితాలు మరింత మెరుగుపడతాయి అని కర్నూలు రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ , బిజినెస్ డెవలప్మెంట్ శ్రీ నాగ నాయక్ గారు పేర్కొన్నారు. తపాలా శాఖ వారి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు కర్నూలు ప్రధాన పోస్ట్ ఆఫీస్ ను సందర్శించిన సందర్భంగా, పోస్టల్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు మరియు పోస్ట్మేన్ లతో సమావేశం నిర్వహించి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అతి పురాతనమైన తపల జీవిత బీమా పథకాన్ని పోస్టుమెన్లు అందరూ కూడా తమ విధుల్లో భాగంగా ప్రజలకు ఇన్సూరెన్స్ వివరాలను తెలియజేస్తూ ప్రజల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి గారు, సిబ్బంది పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
"మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్...
By Sidhu Maroju 2026-04-28 15:37:05 0 260
Goa
Goa Strengthens Fisheries and Blue Economy Growth
Goa continues to promote fisheries and the blue economy in 2026 through measures aimed at...
By Fathima Safa 2026-07-04 06:22:00 0 44
Telangana
సీసీసీ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
మంచిర్యాల : భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి...
By Avunoori Mahesh 2026-04-14 06:01:13 0 214
Andhra Pradesh
నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ
🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*....
By Rajini Kumari 2025-12-22 11:14:00 0 212
Telangana
క్రీడలకు దగర మత్తుకు దుర్రం
నిజామాబాద్ జిల్లాలొ జరిగిన "ప్రమోద్‌కుమార్ T10- క్రికెట్ టోర్నమెంట్  అదివారంతో...
By Sadaq Sadaq 2026-02-01 16:53:06 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com