డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS

0
316

*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️‍♂️🏌️‍♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ, ఐపిఎస్*

 

📅*తేది*:21.12.2025

📍*స్థలం*: విజయవాడ 

 

🛡️విజయవాడ పటమాటలోని ఫన్‌టైమ్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 10వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కార్యక్రమమునకు గౌరవ *ఐజీ శ్రీ అకే.రవికృష్ణ, ఐపిఎస్*.

 

🏓ఈ సందర్భంగా ఐజీ గారు స్వయంగా టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

 

🫟అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత మరియు సమాజాన్ని కబళిస్తున్న డ్రగ్స్ మత్తు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 

 

🧬డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

 

🏀క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు క్రీడలే సరైన ప్రత్యామ్నాయమని ఐజీ గారు తెలిపారు. 

 

🤝రాష్ట్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా నిలవాలని ఆయన కోరారు.

 

🎁 టేబుల్ టెన్నిస్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.

 

📮గంజాయి, డ్రగ్స్ పై సమాచారం ఉన్నచో ఈగల్ సామాజిక మాధ్యమాలైన *Facebook, Instagram, You Tube, X, Threads* యొక్క 🆔 *@eagleap1972* ద్వారా 24× 7 ఎపుడైనా సమాచారం అందించవచ్చు.

 

📞ఈగల్ వాట్స్ యాప్ నెంబర్ 📱 *8977781972*📱 24×7 ఎప్పుడైనా సమాచారం అందించవచ్చు

 

🌿 గంజాయి, 💉💊డ్రగ్స్ పై ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడతాయి.

Search
Categories
Read More
SURAKSHA
Guardians of Peace: The Inspiring Journey of Shri Akshay Sachdeva, IPS
From Engineering Excellence to the Helm of Law and Order: How a Gold Medalist Structural Expert...
By Kalaga Sailaja 2026-07-31 06:23:56 0 109
Telangana
కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : సిపి గౌష్ ఆలం
కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు....
By Sunka Santhosh 2026-04-08 12:43:41 0 273
SURAKSHA
Community Policing Builds Trust Between West Bengal Police and Public
Content 90 words: West Bengal Police follows community policing to build public trust. Monthly...
By Kalaga Sailaja 2026-07-01 13:19:04 0 112
Telangana
పెద్దపల్లి : ఈదురు గాలులు దాటికి ఎగిరిన రేకులు..!
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో వేచిన బలమైన ఈదురుగాలులకు ఆస్తి నష్టం జరిగింది. గడుపుద్వారా...
By Sunka Santhosh 2026-06-21 18:25:06 0 238
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల...
By Boya Dasthagiri 2026-07-24 11:31:16 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com