YCP జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగాNTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

0
219

*విజయవాడ*

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

 

 

రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన వైసీపీ శ్రేణులు,అభిమానులు

 

 

అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన దేవినేని అవినాష్ 

 

*దేవినేని అవినాష్ కామెంట్స్*

 

 

జననేత,సంక్షేమ రధసారధి జగన్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి

 

 

ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ కార్యక్రమాలు చేశాం

 

 

తూర్పు నియోజకవర్గంలో రెండు వందల మంది రక్తదానం చేశారు

 

 

దేశంలోనే అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న నేత జగన్ 

 

 

జగన్ రోడ్ మీదకి వస్తె లక్షల్లో ప్రజలు వస్తారు

 

సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది NTR, YSR, Ys జగన్ 

 

ఆయనతో రాజకీయ జీవితం గడుపుతునందుకు ఆనందంగా ఉంది

 

జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నమూ

Search
Categories
Read More
Andhra Pradesh
గత ప్రభుత్వం తెచ్చిన జీవోతో ప్రభుత్వ స్కూళ్లకుబాలలు దూరం
*గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!*   *వన్ క్లాస్ – వన్...
By Rajini Kumari 2026-02-17 10:46:09 0 221
Bharat Aawaz
Reporter or Sales Men ?
Sales, Promotions, Advertisements. Is this the Work of a Journalist? Is the Media For this to...
By JoinBMA 2025-07-10 10:13:36 0 3K
Telangana
మంచిర్యాల్: దివ్యాంగి విద్యార్థులకు గుర్తింపు శిబిరం
మంచిర్యాల్ లోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల లో గురువారం దివ్యాంగి విద్యార్థులకు మధు ఉపకరణ పరికరాలు...
By Bonagiri RaviShankar 2026-09-18 03:21:19 0 75
SURAKSHA
Proactive Disaster Management and Relief
​Content: During floods and other natural disasters, Karnataka Police has consistently displayed...
By Kalaga Sailaja 2026-06-29 11:34:29 0 108
Telangana
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా...
By Jagadeesh Babu 2026-05-22 15:01:26 0 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com