కరీంనగర్ బస్టాండ్ లో ప్రయాణికుల నిరీక్షణ

0
229

రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అధికారులు ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి సమయానికి రాకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు 

Search
Categories
Read More
Telangana
గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్
వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు!           ...
By Bheeshman King 2026-07-08 12:57:44 0 794
Telangana
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:06:06 0 217
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు సభలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్...
By Kothuru Murali 2026-02-05 11:58:35 0 191
Mizoram
Mizoram Sees Sharp Drop in Visible Street Drug Abuse
In a major breakthrough for public safety, Chief Minister Lalduhoma announced a significant...
By Lokeshwari Panthadi 2026-06-26 07:32:39 0 133
Andhra Pradesh
పుంగనూరు: తహసిల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బాల గురవయ్య గారి పల్లి గ్రామానికి చెందిన దళితులకు ఇండ్ల పట్టాలు...
By Kothuru Murali 2026-06-02 15:37:19 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com