AP ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం బహుమతి ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే సృజనా చౌదరి

0
233

ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేత‌ల‌కు 

 

బ‌హుమతి ప్ర దానోత్స వం చేసిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి...

 

 

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వ ర్ణోత్సవ వేడుకల సందర్భం గా 

  

సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవం పేరిట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఏపీ ఉర్దూ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యా స రచన పోటీలు నిర్వ‌హించారు. ప్రజాస్వా మ్య విలువలు, భాషా సమానత్వా నికి దివంగత మాజీ ప్ర‌ధాని ... అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవ‌లు... అనే అంశం పై వ్వాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించారు. 

 

ఆ పోటీల‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసే 

కార్య‌క్రమం ఈ రోజు ఉర్దూ అకాడ‌మీ చైర్మ‌న్ ఫారుఖ్ షుబ్లీ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. వివిధ జిల్లాలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విజేత‌ల‌కు ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ప్ర‌శంశా ప‌త్రాల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఉర్దూ అకాడ‌మీ అభివ్రుద్ది కి క్రిషి చేయాల‌ని సూచించారు. అకాడ‌మీ అబివ్రుద్దికి అవ‌స‌మర‌మైన అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌ని సుజ‌నా హామీ ఇచ్చారు. ఉర్దూ అకాడ‌మీ కి సంబందించిన లైబ్ర‌రీ ఏర్పాటుకు సహ‌క‌రించాల‌ని చైర్మ‌న్ ఫారుఖ్ షుబ్లీ తో పాటు స‌భ్యులు ఎమ్మెల్యేను అభ్య‌ర్ధించారు. అధికారుల‌తో మాట్లాడి లైబ్ర‌రీ ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తాన‌ని సుజ‌నా చౌద‌రి హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్. ఫారూఖ్ షూబ్లీ ఎమ్మెల్యే సుజనా ను సత్కరించారు..

కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఉర్దూ అకాడమీ సభ్యులు , మదరసా విద్యార్థులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
BMA
Digital Boundaries: Keeping Newsroom Trauma Off Phones
With remote work blurring lines, fact-checkers frequently carry traumatic images on their...
By JoinBMA 2026-08-21 17:28:02 0 398
Goa
Goa’s Sky-High Marvel: Zuari Bridge Towers Ready for Takeoff
Panaji: A transformative milestone is approaching for Goa’s tourism landscape. Final...
By Dunna Jessicaruth 2026-05-14 07:01:06 0 121
Telangana
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...
By Ponnala Srinivasrao 2026-03-24 02:18:32 0 225
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 139
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరలు ఘోరంగా పడిపోయాయి.
మదనపల్లి: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. మదనపల్లె మార్కెట్లో 10 కేజీల గ్రేడ్-2 టమాటాల బాక్స్ రూ.70...
By Pagadala Venkateswar 2026-07-27 13:28:45 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com