విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సృజనా చౌదరి

0
240

*విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్ది పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి*..

 *రెండు గంట‌ల పాటు జ‌రిగిన స‌మీక్ష‌లో పాల్గొన్న జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీ శా, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, వివిద శాఖ‌ల అధికారులు*...

*18 నెల‌ల కూట‌మి పాల‌న లో జ‌రిగిన అభివ్రిద్ది, జ‌ర‌గాల్సిన ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి*...

 

*మీడియాతో సుజ‌నా చౌద‌రి* ...

 

  క‌లెక్ట‌ర్ చొర‌వ తో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం పై పూర్తి స్థాయి స‌మీక్ష నిర్వ‌హించాము. 

 

దుర్గ‌గుడి, న‌గ‌ర‌పాల‌క సంస్థ , పోలీస్, రెవిన్యూ తో పాటు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించాము.

 

*ఇకపై ప్రతి 45 రోజుల‌కు ఒకసారి అన్ని అంశాల సమీక్ష ద్వారా అభివృద్ధి పనుల్లో పురోగతి ను. మానిటరింగ్ చేస్తాము*..    

     

*ఎన్నిక‌ల హామీల్లో* *కొన్నింటిని పూర్తి చేశాము. కొన్ని ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్పాయి*. 

 *అన్ని ప‌నుల‌న‌ను చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవ‌స‌రం ఉంది*.. 

 *వెస్ట్ ను బెస్ట్ ను చేసేందుకు రూట్ మ్యాప్ ను రూపొందించాము* ...

అందుకు అనుగుణంగా అధికారుల‌ను పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ చేసి ప‌నుల‌ను పూర్తి చేస్తాం...

*సీయం చంద్ర‌బాబు రూపొందించిన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి విజ‌న్ డ‌వ‌ల‌ప్ మెంట్ టీమ్ ను స్థానిక ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారానికి కృషి చేస్తాము*.. 

 

భ‌విష్య‌త్ లో నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్దికి ప్ర‌తి అధికారి బాద్య‌తా యుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించాము. 

 

 కొన్ని ప‌నులు ప్రభుత్వం నుంచి అనుమతులు , పొందినా నిధుల కొర‌త వ‌ల్ల ఆల‌స్యం జ‌రుగుతోంది. 

 

*సీఎస్సార్ నిధుల ద్వారా కొన్ని ప‌నుల‌ను సొంత‌గా చేశాము*. అవసరమైతే మ‌రి కొన్ని సంస్థ‌ల నుంచి నిధుల‌ను కేటాయింప చేసి నియోజ‌కవ‌ర్గం అభివ్రుద్దికి కృషి చేస్తా అన్నారు.

Search
Categories
Read More
Telangana
రాచకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను ఎస్ఓటి, ఎల్బీనగర్ జోన్ మరియు హయత్ నగర్, పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
  నిందితుల దగ్గర నుండి 166 కిలోల నిషిద్ధ గంజాయిని మరియు .50,00,000/- (రూపాయలు యాభై లక్షల...
By Sidhu Maroju 2025-06-20 16:03:52 0 1K
Jammu & Kashmir
Reviving Mohra: Modernizing India’s Heritage Power Plant
The heritage Mohra Hydroelectric Power Project, established in the early 1900s as one of India's...
By Lokeshwari Panthadi 2026-06-29 09:39:09 0 113
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 216
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 182
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com