ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
Posted 2025-12-19 12:48:30
0
242
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం.*
*ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.*
*ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో భేటీకానున్న పవన్ కల్యాణ్.*
*నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, సమస్యలపై పవన్ కల్యాణ్ చర్చ.*
*పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న పవన్ కల్యాణ్.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఫ్యాక్టరీల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దు: రిటైర్డ్ డీఎస్పీ.
పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన...
Rajeev Kumar, IPS: Leading West Bengal Police with Vision
The Journey Begins
"Effective policing is built on professionalism, public...
కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల...
"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ...
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా...