డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

0
266

తాడేపల్లి 

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో లీగల్ మెట్రోలజీ అధికారులు వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు తోపాటు పలు సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు.

అందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పట్నంలో గురువారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు పలు సూచనలు చేసారు.తెనాలి డివిజన్ లీగల్ మెట్రోలజీ సి ఐ శేషసాయి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేస్తే వస్తువుల అంశంలో తూకం , మరియు పాక్యేజిపుడ్ విషయం లో లేబుల్ లు పైన పేర్కొన్న అంశాలు మాన్యుఫాక్చరింగ్ తేదిలు సరిగా ఉన్నాయా లేవా వంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

వినియోగదారులను ఎవరైనా షాపు యాజమాన్యం వారు తూకం క్వాలిటీ విషయంలో మోసం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెనాలి ఇన్ స్పెక్టర్ శేష సాయి తో పాటు వారి సిబ్బంది రవి కిషోర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
గొడవలను రాజీ చేస్తున్న పోలీసుల కౌన్సెలింగ్ సెంటర్లు
కుటుంబ సమస్యల వల్ల విడిపోయే దశలో ఉన్న వారికి తెలంగాణ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ...
By Kalaga Sailaja 2026-06-30 09:27:47 0 115
Telangana
సురంగల్ మున్సిపాలిటీలో బజరంగ్ దళ్ నూతన కమిటీ ఏర్పాటు
మొయినాబాద్, మార్చి 24 (bharath Aawaz today news): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో బజరంగ్ దళ్ నూతన...
By Veeresh Kumar 2026-03-25 03:21:15 0 321
Andhra Pradesh
విజయనగరంలో కేజీ చేపలు రూ.150
ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో...
By Boiena Rajesh 2026-04-26 04:47:12 0 242
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 375
Maharashtra
Fake Nashik Kumbh Mela Jobs: Cyber Police Alert Issued
The Nashik Cyber Police have officially registered a criminal case against unknown perpetrators...
By Lokeshwari Panthadi 2026-06-27 06:35:25 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com