కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ

0
35

💐💐అందరికి నమస్కారం 🙏

 

ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని శివనాథ్ (చిన్ని)* గారు, పశ్చిమ నియోజకవర్గం MLA *శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి* గారి ఆదేశాలతో 45వ డివిజన్ అధ్యక్షులు *పేరం సత్యనారాయణ* ప్రధాన కార్యదర్శి *షేక్ సుభాని* గార్ల ఆధ్వర్యంలో NDA కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వృధాప్య, వితంతు, ఇంటి స్థలం కొరకు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఇస్తున్న 2,50,000/- సబ్సిడీ నిధుల కొరకు.. 45వ డివిజన్లో 80,81,82 బూత్లలో లబ్ధిదారులని పిలిచి వారి వాద్ద నుండి వినతి ప్రత్రాలు స్వీకటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ & బూత్ ఇంచార్జ్లు... *గౌరి శంకర్, పర్వీన్, చంద్ర శేఖర్, మనోహర్, అప్పారావు, వంశీ, శాంతి* మరియు సుజనా మిత్ర నుండి *శ్రావణి* పాల్గొనటం జరిగింది.

 

ఇట్లు 

*షేక్ సుభాని*

ప్రధాన కార్యదర్శి 

45వ డివిజన్, పశ్చిమ నియోజకవర్గం.

Search
Categories
Read More
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 1K
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com