మళ్ళీ ఎన్నికలు
Posted 2025-12-18 00:33:50
0
305
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ మేరకు ఎన్నికల అధికారులు డ్రాఫ్టింగ్ ఫైల్ ను సీఎం రేవంత్ రెడ్డికి పంపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలో నూతన సర్పంచ్ లతొ పాటు ఎంపీటీసీ ZTPC కూడా పాల్గొనేలా చేయనున్నట్లు అధికారులు వెలడిస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం...
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...
అకాడమిక్ ఆడిట్‌లో మహిళా డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ ఆడిట్ గురువారం...