టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

0
23

*అమరావతి :*

 

*టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*

 

*టీటీడీలో ఏఐని వాడుకలోకి తీసుకురావాలి.*

 

*టీటీడీలో ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు సమంజసం కాదు.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి బాధ్యత ఉండదు.*

 

*బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన.*

 

*విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్‌ ఏర్పాటు చేయాలి.. భక్తులను విరాళాల లెక్కింపులోకి ఎందుకు తీసుకోకూడదు..?*

 

*ఆగమశాస్త్రం ప్రకారం లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దు.*

 

*పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది* 

 

 *ఏపీ హైకోర్టు ధర్మాసన0*

Search
Categories
Read More
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 122
Tamilnadu
Call for Anti-Torture Law Grows Stronger in Tamil Nadu
Tamil Nadu, July 2025: After the tragic custodial death of a security guard in Sivaganga, public...
By Citizen Rights Council 2025-07-29 05:17:40 0 1K
Andhra Pradesh
కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్...
By mahaboob basha 2025-05-30 10:06:50 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com