గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ

0
241

*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి చెత్త వేరుగా సేక‌రించేందుకు ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి మన జిల్లాకు అందాయి. వీటివ‌ల్ల గ్రామాల్లో చెత్త సేక‌ర‌ణ సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. ఈ ఆటోలను గౌరవ జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ్రామ పంచాయ‌తీల‌కు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీపీవో పి.లావ‌ణ్య కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు త‌దిత‌రులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Telangana
ప్రజా సౌకర్యార్థం - ఆక్రమణలపై ఉక్కు పాదం : హైడ్రా కమిషనర్ కు వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు...
By Sidhu Maroju 2026-01-23 13:20:38 0 244
Andhra Pradesh
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
By Pagadala Venkateswar 2026-03-12 06:33:40 0 261
SURAKSHA
Dinesh Kumar A. S., IAS: Driving Public Innovation
A Dynamic IAS Officer Advancing Administrative Excellence, Digital Transformation, and...
By Lokeshwari Panthadi 2026-07-11 13:00:22 0 378
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 1K
Andhra Pradesh
కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ
పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ...
By Kothuru Murali 2026-01-02 13:12:37 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com