హై - టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!
Posted 2025-12-16 06:49:17
0
243
కర్నూలు : సోమవారం
కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "హై-టి" కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి.జి.భరత్ గారు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, క్రైస్తవ సోదరులు, తదితరులు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Renew Your Trademark Before Protection Expires
Trademark renewal helps keep your brand legally protected and ensures your exclusive rights...
కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత• నగరపాలక సంస్థ కమిషనర్...
Memorandum of Association: Foundation of Your Company
The Memorandum of Association (MOA) is a legal document that defines a company's objectives,...
యువకుల్లో మార్పు కోసం SI ప్రయత్నం.. వివాదానికి దారితీసిన ఘటన.
నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెలో గంగ జాతర సందర్భంగా గొల్లపల్లికి చెందిన రెడ్డిశేఖర్ వర్గం,...
ఆ వీడియోలు ఫేక్:TTD ఛైర్మన్ BR నాయుడు
డీప్ ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు....