ఆ వీడియోలు ఫేక్:TTD ఛైర్మన్ BR నాయుడు
Posted 2026-03-01 09:17:53
0
213
డీప్ ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు, TTD ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. Al ద్వారా ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనకున్నదెవరో తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandigarh to Host CII Carbon Neutrality Summit
Chandigarh is gearing up to host the prestigious "CII Chandigarh Carbon Neutrality Summit" on...
Pragya Richa Srivastava: Leading Emergency Response
A distinguished 1991-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Pragya Richa Srivastava...
నిజామాబాద్: నేటితో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
నేటితోప్రాంభమైన 10 వా తరగతి పరీక్షలు పరీక్షకేంద్రాలకు సమయానికి చేరుకోవలని విద్యాశాఖామాత్యులు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...