కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు

0
44

*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*

 

*కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ప్రభుత్వ విప్ నాయకర్ తో కలిసి..... నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భరత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...*

 

*ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన.... నరసాపురం ఎమ్మెల్యే నాయకర్...*

 

*కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ,విప్ నాయకర్ కూటమి శ్రేణులతో కలిసి... బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము*

 

అనంతరం ట్రైన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, నరసాపురం నాయకర్, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత, తదితర ప్రముఖులతో కలిసి వేదిక పంచుకొని ప్రసంగించిన ఎమ్మెల్యే రాము.

 

*జెండా ఊపి రైలు సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ*

 

*కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో రాజకీయ ప్రముఖులతో కలిసి... నర్సాపూర్ నుండి గుడివాడ వరకు వందేబారత్ రైలులో ప్రయాణించిన... ఎమ్మెల్యే రాము*

 

*ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు.*

Search
Categories
Read More
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 71
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 82
Prop News
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
By Hazu MD. 2025-05-19 11:32:11 0 2K
Assam
Title: Assam Cabinet Clears SOP on Illegal Migrants Expulsion
The Assam Cabinet has approved a Standard Operating Procedure (#SOP) under the Immigrants Act...
By Pooja Patil 2025-09-11 05:58:27 0 334
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com