హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
Posted 2025-12-15 03:37:02
0
328
కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరి పైన ఉందని ఆశ్చర్య అభినవ శంకరనంద స్వామిజి వక్త భరత్ కుమార్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి పాఠశాల మైదానంలో ఆదివారం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు గౌరవ హుస్సేన్ రెడ్డి మారుతి శర్మ అధ్యక్షతన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శంకరానంద స్వామీజీ మాట్లాడుతూ హిందువులంతా సంఘటితం కావాలని ప్రతి ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nishant Warwade: Driving Excellence in Governance
A distinguished 2003-batch IAS officer of the Madhya Pradesh cadre, Nishant Warwade has earned...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శంకర్రావు ను అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Hx*సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శంకరరావును అభినందించిన మంత్రి నాదెండ్ల మనోహర్...*
*- శంకరరావుకు...
కాలువ పూడికతీతలో అవినీతి: విచారణకు సామాజిక కార్యకర్తల డిమాండ్
పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు...
హైదరాబాద్ హోటల్లలో దోష పూరి బంద్ - ముంచుకొస్తున్న మూసివేత గండం .|
హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు...
చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!
చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ...