సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

0
556

కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అందులో భాగంగానే మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సిద్ధబోయిన బాయమ్మ (మల్లెల భాగ్యమ్మ) ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాలా అభివృద్ధి జరిగిందని, మండలంలో డిగ్రీ కళాశాల, అన్ని గ్రామాలకు అవసరమైన చోట ఇందిరమ్మ ఇల్లు, 12 వార్డులకు 12 పొగ మిషన్లు, పలు అంశాలతో కూడిన సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అలాగే కొత్తగూడ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:55:19 0 294
Andhra Pradesh
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...
By Pagadala Venkateswar 2026-05-07 07:06:47 0 130
Andhra Pradesh
రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:53:19 0 310
Telangana
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌...
By Ponnala Srinivasrao 2026-05-13 00:11:18 0 148
SURAKSHA
S. Suresh Kumar, IAS: Driving Excellence in Public Governance
A Dedicated Civil Servant Advancing Transparent Administration and Citizen-Centric Development in...
By Lokeshwari Panthadi 2026-07-11 07:38:13 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com