అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు

0
99

మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సీతక్క గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మండలకేంద్రంలో  నిర్వహించిన ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ...సర్పంచ్ ఉప సర్పంచ్ నా చేతిలో పెట్టండి. ఎంత మార్పు వస్తాదో చూడండి ఆ తర్వాతనే నాకోసం ఎలక్షన్లకు నేను ఓట్లు అడుగుతానని అన్నారు.గత ప్రభుత్వం ఏన్ని ఇందిరమ్మ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగూడ మండలానికి 500 ఇండ్లు, గంగారం మండలానికి 500 ఇండ్లు లతోపాటు రైతు రుణమాపి ఇచ్చిందని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంపై దృష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని, మండలకేంద్రాన్ని రూపురేఖలు మార్చిన తర్వాతనే నా కోసం నేను ఓట్లు అడుగుతా... మీరందరూ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి మీరు ఎప్పుడు కూడా నాకు తోడున్నరని అన్నారు.

#Vijay kumar 

 

Search
Categories
Read More
Andhra Pradesh
భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి
గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ...
By Rajini Kumari 2025-12-14 13:44:19 0 68
Chhattisgarh
Narayanpur, Chhattisgarh:Two Women Naxalites Killed in Chhattisgarh Encounter
Two women Naxalites were killed in an encounter with security forces during a late-night...
By Bharat Aawaz 2025-06-26 06:51:13 0 1K
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com