రోడ్డుపైకి చేరిన నీరు
Posted 2025-12-12 05:20:04
0
639
కర్నూల్ అశోక్ నగర్ పంపు హౌస్ వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో గత రాత్రి నుంచి మంచినీటి పైపు లైన్ లీక్ కావడం తో మంచి నీరు రహదారి పై ప్రవహిస్తుంది. దీనివలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నీటి వృధాన్ని అరికట్ట ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరుకు చెందిన అక్రమ్ మృతదేహం
అన్నమయ్య జిల్లా, పుంగనూరుకు చెందిన లారీ క్లీనర్ అక్రమ్ (40) గుజరాత్ రాష్ట్రం, సూరత్ సమీపంలో గత...
Remove Directors with Smooth Legal Compliance Process
Removing a director from a company requires following the legal procedure prescribed under the...
Monsoon Forecast May Impact Delhi's Business Activity
The India Meteorological Department (IMD) has forecast thunderstorms and heavy rainfall across...
Shri Jaspal Singh IPS: A Legacy of Courage and Leadership
From safeguarding national security to leading major policing reforms, Shri Jaspal Singh, IPS has...
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ ‘బ్లాక్ డే’ నిరసన.
మదనపల్లెలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు...