ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|

0
76

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన "ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ " ప్రారంభోత్సవ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,  స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 

ప్రజలకు మరిన్ని ఆహార వసతులు అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రెస్టారెంట్ నిర్వాహకులు  సుశీల్  మరియు వారి మిత్రబృందాన్ని అభినందిస్తూ, వ్యాపారాభివృద్ధికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్,  శోభన్, సురేష్, తిరుపతిరావు, సందీప్, సాజీద్. తదితరులు పాల్గొన్నారు.

   Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 877
Media Academy
Hyperlocal Journalism: The Foundation Of Democracy
Hyperlocal Journalism: The Foundation Of Democracy Hyperlocal Journalism Focuses On...
By Media Academy 2025-05-05 05:57:05 0 3K
Andhra Pradesh
గూడూరు జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల‌కు యూనిఫార్మ్స్ , బ్యాగుల పంపిణీ
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీకి చెందిన జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో...
By mahaboob basha 2025-06-13 13:14:08 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com