శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
Posted 2025-12-05 04:16:42
0
681
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు జరుగుతున్న అయ్యప్ప స్వాముల అల్పాహారం సేవలో భాగంగా, 14వ రోజున భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది.
ఈ అల్పాహార సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ యాదవ్,అప్పల నాగేష్ యాదవ్,బాలంరాయి రవి తదితరులు పాల్గొన్నారు
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మిలియన్ ప్లస్ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.
గుంటూరు నగరాన్ని మిలియన్ ప్లస్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మిలియన్...
నిజామాబాద్
పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో 10000, రెండవ విడతలో 20000, మూడవ విడతలో 50,000 రూపాయలు లోను...
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
ఏపీఎస్ఆర్టీసీ కి అవార్డు రావడం సంతోషం మంత్రి మండిపల్లి
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి డిజిటల్...
Ease of Doing Business: Tripura Leads Nationally
In a major administrative victory, Tripura has become the first state in India to fully implement...