గవర్నర్ ప్రోగ్రాంలో ప్రోగ్రాంలో ఫేక్ రిపోర్టర్ కలకలం.|

0
54

హైదరాబాద్ :  హైటెక్ సిటీ – ఆవాస హోటల్‌లో జరిగిన గవర్నర్ ప్రోగ్రాంలో నేషనల్ మీడియా లోగోస్ పట్టుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తి.

నకిలీ రిపోర్టర్‌ను పట్టుకొని, మాదాపూర్ పోలీసులకు అప్పగించిన నేషనల్ మీడియా ప్రతినిధులు.

అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు. 

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com