నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
Posted 2025-11-28 05:22:34
0
242
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీలో రూ.18 లక్షలతో, శివానగర్‌లో రూ.32 లక్షలతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. కాలనీ అభివృద్ధికి ఇవి తోడ్పడనున్నాయని పేర్కొన్నారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, శోభన్, శరణ్‌గిరి, సురేష్, సయ్యద్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుండెపోటుతో APSRTC బస్సు డ్రైవర్ మృతి
సాలూరు APSRTC డిపో డ్రైవర్ అక్కెన శంకరరావు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఉదయం విధులకు వచ్చిన...
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
భద్రాద్రిలో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజలు
- తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
భద్రాచలం "భద్రాద్రి...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మెగా ఆపరేషన్. నెల రోజుల్లో 74 మంది బాల కార్మికులకు విముక్తి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి,జగదీష్,: ఆసిఫాబాద్:కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
తేది :16.6.2026 కొత్తూరు గ్రామం వెలుగొండ ప్రాజెక్ట్ ====
తేది :16.6.2026. కొత్తూరు గ్రామం.వెలుగొండ ప్రాజెక్ట్ =======
ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆగస్టు...