బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|

0
10

హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

#sidhumaroju    Jubilee Hills by Poll

Search
Categories
Read More
Andhra Pradesh
ఆమ్లా సూపర్‌ఫ్రూట్‌: రోగనిరోధక శక్తికి బలమిచ్చే పండు |
ఆమ్లా లేదా నల్లుసురగా పండు, భారతదేశానికి చెందిన సూపర్‌ఫ్రూట్‌గా గుర్తింపు...
By Deepika Doku 2025-10-10 06:54:32 0 53
Punjab
AAP Faces Criticism Over Outsider Land Purchase in Punjab |
The Aam Aadmi Party (AAP) is under scrutiny for its position on allowing outsiders to purchase...
By Bhuvaneswari Shanaga 2025-09-19 08:14:22 0 64
Telangana
స్థానిక విద్యార్థులకు కోటా పెంపు కోరిన హరీష్ రావు |
తెలంగాణ PG మెడికల్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ సీట్లకు 85% స్థానిక కోటా కల్పించాలని మాజీ మంత్రి...
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:51:15 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com