ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
Posted 2025-10-30 14:13:48
0
242
మేడ్చల్ మల్కాజ్గిరి : అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్ పోలీసులు
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక సోదాలు చేపట్టిన పోలీసులు.
అనునిత్యం ఆధార్ కార్డు పై దృష్టి సారించాలని ఓయో యజమానులకు సూచించిన పోలీసులు
మైనర్లకు మరియు ఆధార్ కార్డు లేని వారికి ఓయో రూమ్స్ లో అనుమతించొద్దని ఆదేశాలు.
తనిఖీల్లో భాగంగా అల్వాల్ ఇన్స్పెక్టర్, ఏ ప్రశాంత్ కుమార్, మరియు ఎస్ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన...
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ.. పోలీసుల అప్రమత్తం.
సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ
దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని...
"Captain Cool' Trademark By MS DHONI
Former Indian cricket captain Mahendra Singh Dhoni has applied for a trademark on the moniker...
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...