డిల్లీ లో జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన పి. అనురాధ రెడ్డి
Posted 2026-02-05 13:42:52
0
234
చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన బాపట్ల జిల్లా వాసి పి. అనురాధ రెడ్డికి బాపట్ల రైల్వేస్టేషన్లో ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచి అయిన చీరాల వెంకట లక్ష్మి గారు మరియు జిల్లా షూటింగ్ బాల్ సెక్రెటరీ నాగలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ చీరాల నిర్మలా గారు మరియు గ్రామ పెద్దలు చీరాల శ్రీనివాస రెడ్డి, చీరాల నాగిరెడ్డి, ఏట్రా ప్రసాద్ రెడ్డి, చీరాల సూర్యనారాయణ రెడ్డి, చీరాల రామకృష్ణ రెడ్డి, మరియు టిడిపి పార్టి సీనియర్ నాయకుల అయిన శ్రీ ముసలయ్య గార్లు అభినందనలు తెలియజేసి ఘన స్వాగతం పలికారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
తగ్గిన ఎండ తీవ్రత...
43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు...
Kerala Advances Sports Development and Training Systems
Kerala has made significant progress in sports development through upgraded training facilities,...
Tamil Nadu Police Skill Training Gives Youth Better Job Opportunities
To reduce unemployment, Tamil Nadu Police runs skill development programs for youth. Free...