డిగ్రీతో 5810 పోస్టులు.. అప్లైకి ఇదే టైం |
Posted 2025-10-23 08:23:28
0
44
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 5810 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, అకౌంట్స్ అసిస్టెంట్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ జిల్లాలోని యువతకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.
కనీస అర్హతగా డిగ్రీ ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశల్లో ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
हरियाणा स्टीलर्स की मिश्रित प्रदर्शन: जीत और हार का संतुलन
हरियाणा स्टीलर्स ने प्रो कबड्डी लीग (PKL) सीजन 12 के विजाग चरण में मिश्रित प्रदर्शन दिखाया है।...
Nagaland State Lottery Results Update for Today
The results for today’s #NagalandStateLottery draws have been partially announced.
1...
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...
మాతృవియోగంలో భూపతిరెడ్డిని పరామర్శించిన సీఎం |
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనుంది. ఇటీవల తన తల్లి...