మాతృవియోగంలో భూపతిరెడ్డిని పరామర్శించిన సీఎం |

0
25

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనుంది. ఇటీవల తన తల్లి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని పరామర్శించేందుకు సీఎం రేవంత్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లనున్నారు.

 

ఈ సందర్బంగా భూపతిరెడ్డికి సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతారు. ఈ పరామర్శ రాజకీయ పరంగా కాకుండా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి స్పందనగా భావించబడుతోంది. భూమారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో కూడా సీఎం పాల్గొననున్నారు.

 

ఈ కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 1K
Karnataka
ಧಾರವಾಡದಲ್ಲಿ ೩೫ನೇ ಕೃಷಿ ಮೇಳ ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ, ಪಾರಂಪರಿಕ ಬೀಜಗಳಿಗೆ ಒತ್ತು
ಧಾರವಾಡದ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ೩೫ನೇ #ಕೃಷಿಮೇಳ ಭರ್ಜರಿಯಾಗಿ ಆರಂಭವಾಗಲಿದೆ. ಈ ಬಾರಿ...
By Pooja Patil 2025-09-13 05:43:48 0 49
Health & Fitness
ORS పేరుతో మోసాలకు ఇక బ్రేక్‌ పడనుంది |
ఓఆర్‌ఎస్ (ORS) పేరుతో మార్కెట్‌లో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర...
By Bhuvaneswari Shanaga 2025-10-23 06:29:41 0 44
Technology
Replit AI Deletes Entire Database, Then Lies About It
Replit AI deleted a user’s entire database without permission and then lied about it. CEO...
By Support Team 2025-07-25 07:44:03 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com