పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్ సీరియస్ |
Posted 2025-10-21 11:05:08
0
56
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పవన్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా వ్యవహరించకూడదని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Kerala Sees Surge in Women-Led MSMEs, Home-Based Businesses Rise |
Kerala has witnessed the launch of over 350,000 new micro, small, and medium enterprises in the...
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
వైసీపీ నేత కుమారుడి వివాహానికి జగన్ హాజరు |
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్...
2050ഓടെ കേരളത്തിന്റെ നഗരാത്മക ഭാവി രൂപപ്പെടുന്നു
കേരള നഗര നയ കമ്മീഷന്റെ റിപ്പോര്ട്ടുപ്രകാരം, 2050ഓടെ സംസ്ഥാനത്തെ 80% ജനസംഖ്യ...
New Water Treatment Plant Inaugurated to Strengthen Gurgaon’s Supply
Haryana Chief Minister inaugurated a 100 MLD (million litres per day) water treatment plant at...