సైబర్‌ మోసాలపై తెలంగాణ పోలీసుల హెచ్చరిక |

0
20

హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. వాట్సప్‌ గ్రూపుల్లో ఫేక్‌ లింక్‌లు పంపిస్తూ, కేంద్ర పథకాల పేరుతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

 

ఆయా పథకాలకు అర్హత ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్లలోనే చెక్‌ చేసుకోవాలని, అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది. 

 

తొందరపడి లింక్‌లు క్లిక్‌ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయ్యే ప్రమాదం ఉందని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం ప్రభుత్వ అధికారిక వనరులనే నమ్మాలని సూచించింది.

Search
Categories
Read More
Telangana
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని.
హైదరాబాద్ జిల్లా/ సికింద్రాబాద్ : మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ధర్మ మార్గాన్ని...
By Sidhu Maroju 2025-08-16 09:09:02 0 485
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 1K
Andhra Pradesh
కడప - బద్వేల్ రోడ్డు మార్గంలో.. కల్వర్టు కూలడంపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కడప-బద్వేల్ రోడ్డు కల్వర్టు కూలిపోవడంపై మంత్రి ఆదేశాలు కడప-బద్వేల్ రోడ్డులో, లంకమల అటవీ...
By Pulse 2025-08-12 10:33:54 0 743
Telangana
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే
         మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  ...
By Sidhu Maroju 2025-08-10 16:18:13 0 590
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com