శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే

0
614

 

 

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.

 

 మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవం మరియు హోమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, భక్తులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు సుధాకర్, మన్మధ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి సురేష్,నరేష్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

  -sidhumaroju 

Search
Categories
Read More
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 1K
Telangana
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ
*మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం* *వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల*...
By Vadla Egonda 2025-06-04 14:01:20 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com