రూ.13,400 కోట్లతో కర్నూలులో అభివృద్ధి శంకుస్థాపన |
Posted 2025-10-16 04:35:26
0
131
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం వెళ్లి 11:15కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, తిరిగి మధ్యాహ్నం 2:30కి కర్నూలుకు చేరుకుంటారు. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో పాటు రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. కర్నూలు ప్రజలు ఈ పర్యటనను ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn
The Indian real estate...
हिमाचल में मूसलधार बारिश से जनजीवन प्रभावित भारी आर्थिक नुकसान
हिमाचल प्रदेश में #मूसलधार_बारिश के कारण जनजीवन गंभीर रूप से प्रभावित हुआ है। राज्य आपदा प्रबंधन...
రీలైఫ్, రెస్పిఫ్రెష్–టీఆర్ మందులకు నిషేధం |
తెలంగాణ రాష్ట్రంలో రీలైఫ్, రెస్పిఫ్రెష్–టీఆర్ దగ్గు సిరప్‌లపై డ్రగ్...
📰 What is BMA? And Why Should You Join?
Bharat Media Association (BMA) is not just a group — it’s a movement that supports,...