విష సిరప్‌లపై విచారణకు సుప్రీం సిద్ధం |

0
48

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలుషిత కాఫ్ సిరప్‌ల వినియోగంతో చిన్నారుల మరణాలు సంభవించిన నేపథ్యంలో న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

 

ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఔషధ నియంత్రణ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డైథిలిన్ గ్లైకాల్ వంటి విషపూరిత రసాయనాలు కలిగిన సిరప్‌ల తయారీ, పరీక్ష, పంపిణీపై సమగ్ర విచారణ జరపాలని, నిషేధిత సిరప్‌లను స్వాధీనం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

సీబీఐ దర్యాప్తుతో పాటు, రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు.

Search
Categories
Read More
Telangana
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
By Sidhu Maroju 2025-08-26 09:27:04 0 317
Fashion & Beauty
ధరల రికార్డు.. బంగారం ఢిల్లీలో దూసుకెళ్తోంది |
బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో 24 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాములకు...
By Bhuvaneswari Shanaga 2025-10-15 06:12:04 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com