స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే : హైకోర్టు

0
50

 హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై స్టే విధించిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై ముగిసిన విచారణ. 

జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు.

తరువాత రిప్లైస్ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వరాల సమయం ఇచ్చిన న్యాయమూర్తి.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com