విరాట్ వేటకు సిద్ధమైన ఆసీస్.. ఆదివారం ఢీ |
Posted 2025-10-09 07:34:04
0
62
టీమిండియా toughest rival అయిన ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ మరోసారి తన గర్జనతో మెరిసేందుకు సిద్ధమయ్యాడు. అక్టోబర్ 19న జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ ఆటతీరు పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో ఆసీస్‌పై కోహ్లీ చేసిన అద్భుత ప్రదర్శనలు ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
కోహ్లీ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఆసీస్ బౌలర్లకు ఇది కఠిన పరీక్షగా మారనుంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కోహ్లీకి మద్దతుగా స్పందిస్తున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...