బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం

0
275

రహదారులు నిర్మించండి

తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాలనీవాసులు ఎన్ని పర్యాయాలు స్థానిక కౌన్సిలర్ మద్దమ్మతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కరువైనది గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ వర్షపు నీటితో గుంతల మయం అయ్యాయి దీంతో కాలనీవాసులు అందరూ కలిసి స్థానిక కౌన్సిలర్ తోపాటు చైర్మన్ జలపాల వెంకటేశ్వర్లు శ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు చైర్మన్ అక్కడికి చేరుకొని రహదారులు పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భర్త డ్రైవర్ మద్దిలేటి కాలనీ ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
పదవ తరగతి పై కీలక ప్రకటన
*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).   *రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది....
By Midathapalli Kiran Kumar 2026-04-28 08:48:33 0 158
Telangana
Maala Employees coordination committee
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి...
By G k Nookala 2026-03-06 14:45:34 0 110
Telangana
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
By Thativar Shivaji 2026-02-14 10:50:03 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com